ఆలుగడ్డ- potato 500grarms
Original price was: ₹15.00.₹10.00Current price is: ₹10.00.
Out of stock
CompareOriginal price was: ₹15.00.₹10.00Current price is: ₹10.00.
Out of stock
Compare→ Solanum tuberosum
→ ముఖ్యంగా కూల్ క్లైమేట్ ఉన్న ప్రదేశాల్లో బాగా పండుతుంది.
→ ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కొంతమందీ సాగు చేస్తున్నారు.
కూరలు, ఫ్రెంచ్ ఫ్రైస్, చిప్స్, కర్రీలు
స్టార్చ్ ఎక్కువగా ఉంటుంది
శరీరానికి శక్తినిచ్చే ఆహారం
బలమైన కార్బోహైడ్రేట్ సోర్స్
శక్తి పెరుగుతుంది
జీర్ణక్రియ మెరుగవుతుంది
విటమిన్ C, B6, పొటాషియం ఎక్కువగా ఉంటుంది
ఆలుగడ్డ కూర
ఆలుగడ్డ వేపుడు
ఆలుగడ్డ బజ్జి
ఆలుగడ్డ మసాల
ఆలుగడ్డ చిప్స్
ఆలుగడ్డ పరాటా
ఐర్లాండ్ దేశం ఆలుగడ్డ మీదే ఎక్కువ ఆధారపడేది. ఒకసారి ఆలుగడ్డ రోగం వల్ల వారికి బాగా కష్టాలు వచ్చాయి. ఇది “Irish Potato Famine” అని గుర్తించబడింది.
Customer reviews
Reviews
There are no reviews yet.
Write a customer review